Shahrukh Khan కి టఫ్ టైమ్.. ఉచ్చులో Ananya Pandey | King Khan ఆవేదన || Filmibeat Telugu

2021-10-21 8

Shah Rukh Khan reaches Arthur road jail to meet his son Aryan Khan
#ShahrukhKhan
#AryanKhan
#AnanyaPandey

అక్టోబర్ 8 నుండి జైలులో ఉన్న కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను బెయిల్ పై బయటకు తీసుకురావాలని షారుక్ ఖాన్ చేయని ప్రయత్నాలు లేవు. మూడు సార్లు కొడుకు బెయిల్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు షారుక్ ఖాన్.